
అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో స్టార్ హీరో - హీరోయిన్ కి సంబంధించిన విడాకులు మేటర్ హీట్ పెంచేస్తుంది. ఆమె మరి ఎవరో కాదు నజ్రియా. మలయాళం ఇండస్ట్రీలో ఆమెకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. నజరియా నజీమ్ ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటూ కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్నింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . అలాంటి బ్యూటీ ఈ మధ్య కాలంలో అసలు యాక్టివ్ గా లేదు . దానికి క్లారిటీ ఇస్తూ ఆమె డిప్రెషన్ కి గురయ్యాను అని ..టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాను అని..
బంధువుల కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాను అని.. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో నాకు ప్రశాంతత కావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . అంతే ఒక్కసారిగా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు గుప్పు మన్నాయి. నిజంగానే ఈ లవ్ బార్డ్స్ విడాకులు తీసుకుంటున్నారా..? లేదా..? అనేది పక్కన పెడితే ఆమె పెట్టిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంది. దీనిపై ఆమె త్వరగా ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది . లేకపోతే నిజంగానే వీళ్లు కూడా విడాకులు తీసుకుంటున్నారా..? అనే కోణంలో కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు..!