
దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం ముందు వరుసలో ఉంటారు .. ఈ కుటుంబాల నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు . . .. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహితం ఉంటుంది. బయట ఫంక్షన్స్ లోనే కాకుండా వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. ఇక వీరు కేవలం మంచి ఫ్రెండ్స్ గానే కాకుండా వియ్యంకులు సైతం అవుదామని అనుకున్నారట. . . .
గతంలో అక్కినేని నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ సమయంలోనే బాలకృష్ణ తన చిన్న కూతురిని నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని నాగార్జున కు సైతం చెప్పాడట. దీంతో నాగార్జున కూడా ఓకే చెప్పాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు .. కానీ అప్పటికే నాగచైతన్య సమంతతో ప్రేమలో ఉండడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేశారట . ..
ఇక కొన్ని రోజులకి నాగచైతన్య, సమంత విషయం బయటపడడంతో వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒకటయ్యారు . వివాహం అనంతరం సమంతా సైతం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది .. . . ఇక అనంతరం ఏవో మనస్పార్ధాలు కారణంగా . .. విడాకులు తీసుకున్నారు . . .. అయితే సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ శోభితోదూళిపాళ్ల తో ప్రేమలో పడి 2024 చివరలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .. ఇలా గతంలో సమంత కారణంగా బాలయ్య అల్లుడు అయ్యే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో ... . .