ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మరికొన్ని రోజుల్లోనే రాబోతుంది. పూజ కార్యక్రమానికి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారట. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఓ న్యూస్ లీక్ అయ్యి వైరల్ గా మారింది . ఈ సినిమాలో హీరోయిన్ల గా ముగ్గురు బ్యూటీలు ఉండబోతున్నారు అని.. అందులో ఒకరు జాన్వి కపూర్..మరొకటి సమంత మరొకటి ఆలియా భట్ అంటూ టాక్ వినిపిస్తుంది . అయితే ఇప్పుడు ఈ సినిమాల్లో విలన్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు . బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అంటూ కూడా ఓ న్యూస్ బయటకి వచ్చింది.
ఇది చాలా చాలా గట్స్ ఉన్న పాత్ర అని చాలా కృయాలిటీగా ఉంటుంది అని .. మరీ ముఖ్యంగా బన్నీకి అదే విధంగా విలన్ షేడ్స్ లో నటించే క్యారెక్టర్ కి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి అని.. దీనికి సైఫ్ అలీ ఖాన్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడితో డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ని నటింపజేసేలా ప్లాన్ చేశాడట . అట్లీ ప్రపోజల్ కి సైఫ్ అలీ ఖాన్ కూడా అందుకు ఓకే చేశారట. దీంతో సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . బన్నీ - సైఫ్ అలీఖాన్ ఒకే స్క్రీన్ పై చూస్తే ఫ్యాన్స్ కి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అందరికీ తెలిసిందే..!
సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రతి రోజు ట్రెండ్ అయ్యే వార్త అల్లు అర్జున్ - అట్లీ మూవీ . వీళ్ళ కాంబో వరల్డ్ స్థాయిలో హీట్ పెంచేస్తుంది . అల్లు అర్జున్ అంటే ఓ స్టార్ హీరో..ఓ స్టైలిష్ హీరో అని మాత్రమే అనుకున్నారు . కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసే కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫిలిం ఇండస్ట్రీకి తన వంతు సహాయం చేస్తున్నాడు బన్నీ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . కాగా పుష్ప 2 సినిమాతో వేరే లెవెల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బన్నీ ప్రసెంట్ అట్లీ డైరెక్షన్ లో ఓ మూవీకి కమిట్ అయ్యాడు .