ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరు అని అంతా అంటూ ఉంటారు జనాలు. అది నిజం అంటూ ప్రూవ్ చేశారు కొంతమంది ఇండియన్స్ ముసుగులో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎంత హీట్ పెంచేసిందో ఎంత టఫ్ సిచువేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే . ప్రెసెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది . అయితే పెహల్గాం లో జరిగిన ఘటన మాత్రం ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనిది . ఎంతో మంది తమ పసుపు కుంకుమలను పోగొట్టుకున్నారు . ప్రభుత్వం దీని పై బాగా దృష్టి పెట్టింది . చాలా సీరియస్ గా తీసుకుంది .


ఇందులో భాగంగానే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి ఇండియన్స్ సమాచారాన్ని అందజేసిన ప్రతి ఒక్కరి గుట్టు రట్టు చేస్తుంది. చాలా సీక్రెట్ గా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఇండియన్ టీం.  ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా ఉన్న జ్యోతి మిల్హోత్రా అసలు గుట్టు బయటపడింది.  హర్యానా లో ఆమెని అరెస్ట్ చేశారు. ఆమె ఇక్కడి సమాచారాని పాకిస్ధానీలకి  పంపుతున్నట్లు పక్క ఆధారాలు దొరకడం పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా జ్యోతి మల్హోత్ర ని విచారణ  చేస్తున్నారు పోలీసులు.



తాజాగా ఈ సంఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ కి  సహాయం చేసిన జ్యోతి మెల్హోత్రా  ఇన్స్తగ్రం లో జనవరిలోనే పెహల్గాం ప్రాంతాన్ని సందర్శించినట్లు ఫొటోస్ బయటపడ్డాయి. అక్కడ ఆమె ఆ ప్లేస్ ని సందర్శించి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉంది అని ముందుగానే కనుక్కొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరవేసింది అని .. ఆ తర్వాతే అక్కడ పెహలగంలో అటాక్ జరిగింది అని పూర్తి ఆధారాలను రాబట్టారు పోలీసులు . అంతేకాదు జ్యోతి మహత్రాలకు ఒక  హీరోతో కూడా ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఆ స్టార్ హీరోకి జ్యోతి మెల్హోత్రా పాకిస్తాన్ కి సంబంధించి సమాచారం పంపుతుంది అన్న విషయం తెలియకుండానే ఇదంతా జరిగిందా ..? అనే కోణంలో కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు.  కొంతమంది ఏమో ఆ స్టార్ హీరోకి కూడా ఈ పెహల్గాం అటాక్ లో హస్తం  ఉందేమో..? అంటూ మాట్లాడుకుంటున్నారు. జ్యోతి మెల్హోత్రా విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జ్యోతి మెల్హోత్ర ని చంపేయాలి అంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: