
అంతే కాదు రీసెంట్ గా జ్యోతి మెల్హోత్రాకు ఎఫైర్ కూడా ఉంది అనే విషయం బయట పడ్డింది. డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుంది అన్న విషయం బయటపడింది . ఇప్పుడు జ్యోతి మెల్హోత్రా డైరీ సంచలనాలను బయటపడుతుంది. రీసెంట్గా జ్యోతి మెల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది . ఆ డైరీ లో కొన్ని కీలక విషయాలను కూడా జ్యోతి మెల్హోత్రా రాసుకుందట . ఆమె ఆలోచనలను .. పాకిస్తాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాక పాకిస్తాన్ ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చింది అన్నదానిపై జ్యోతి పొగడ్తల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది .
పాకిస్తాన్ విసిట్ గురించి మాటల్లో చెప్పలేం అని.. తన డైరీలో రాసుకొని రావడం అందరికీ షాకింగ్ గా ఉంది . పది రోజులపాటు పాకిస్తాన్ ట్రిప్ లో జ్యోతి మల్హోత్రా బాగా ఎంజాయ్ చేసినట్లు కూడా ఆ డైరీ లో రాసుకుంది . దీంతో జ్యోతి మెల్హోత్రా పాకిస్తాన్ కి ఎంత జాన్ జిగిడి దోస్త్ అయిపోయింది అనేది క్లియర్గా అర్థం అవుతుంది . అంతేకాదు జ్యోతి మెల్హోత్రా దేశంలో పలు బిగ్ సిటీస్ లో కూడా కనిపించింది. అయితే ఈమె జనవరిలో పెహల్గాం ను సందర్శించింది . అక్కడ అటాక్ జరిగింది . ఆ తర్వాత జ్యోతి ఎక్కడ ఎక్కడ సందర్శించింది.. అక్కడ ఏమన్నా బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారా..? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. పక్కా సెక్యూరిటీతో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు . జ్యోతి మెమల్హోత్రా సీక్రెట్స్ మొత్తం బయట పెట్టేస్తున్నారు. కాగ మే 16న జ్యోతి మెల్హోత్రాను అరెస్ట్ చేసి ఐదు రోజుల రిమాండ్ కి పంపగా ఇప్పుడు హర్యానా పోలీస్ కస్టడీలోనే జ్యోతి ఉంది . ఇంకా ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలిసులు..!