- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ హీరో గా చేస్తున్న ప్రస్తుత సినిమాలో దర్శకుడు మారుతీ తో చేస్తున్న ఇంట్రెస్టింగ్ కామెడీ హర్రర్ ఎంటర్టైనర్ ‘రాజా సాబ్’  కూడా ఒకటి .  అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది .. మరో పక్క సరైన అప్డేట్స్ కూడా లేక అభిమానులు ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు .. అయితే ఎప్పుడు ఫైనల్ గా ఇంట్రెస్టింగ్ వార్తలు ఒక్కొక్కటి గా ఈ సినిమా పై బయటకు వస్తున్నాయి .  ఇలా ఈ టీజర్ మరో రెండు వారాలో విడుదలకి రెడీగా ఉందని టాక్ బాగా వినిపిస్తుంది .  

కాగా ఇప్పుడూ ప్రభాస్ ఎప్పటికీ ఈ సినిమా ను కంప్లీట్ చేయనున్నాడు అనే దాని పై కూడా క్లారిటీ రానుంది .  ప్రభాస్ పోర్షన్స్ 80 నుంచి 85 శాతం మేకర్స్ కంప్లీట్ చేయగా మిగతా మొత్తం కూడా జూన్ లేదా జూలై కి ప్రభాస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా పై ఫోకస్ చేయనున్నాడట .. సో మొత్తాని కి ఒక సినిమా కు ప్రభాస్ కొబ్బరికాయ కొట్టనున్నాడని కూడా క్లారిటీ గా చెప్పవచ్చు .. అలాగే ఈ సినిమా ను 2025 చివరలో అనగా నవంబర్ లేదా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి పీపుల్ మీడియా ఎంతగానో ప్రయత్నిస్తుంది .   ఇక మరి రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: