
అయితే ఈ క్రమంలోని ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసిన మంచు మనోజ్ .. అందులో తన కులం గురించి మాట్లాడారు .. అలాగే తను కులం మార్చుకున్నాను అని .. ఈ 2025 లో కూడా కులం గురించి ప్రశ్నించడం ఏంటి .. అంటూ మంచు మనోజ్ సంచల కామెంట్లు చేశారు .. అలాగే మనోజ్ మాట్లాడుతూ .. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ కనకమెడల, పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలను కూడా మరోసారి గుర్తు చేశారు .. అలాగే ఆయన చేసిన మాటలు స్పష్టంగా వింటే ఎవరికి నెగిటివ్గా అనిపించ న.. పవన్ కళ్యాణ్ అంటే విజయ్ కి ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు .. ఆయన డిపి కూడా పవన్ కళ్యాణ్ ఫోటోనే ఉంటుంది .. అలాగే నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇష్టం వ్యక్తిగతంగా నేను కూడా ఆయనకు పెద్ద అభిమానిని .. అలాగే ఈ సినిమాలో కూడా నేను పవన్ కళ్యాణ్ అభిమాని గాని నటించాను .. అయితే ఈ క్రమంలోనే రాజకీయాలను ఉద్దేశించి విజయ్ మాటలు మాట్లాడలేదు ఒక అభిమానిగా మాత్రమే ఆయన గురించి మాట్లాడారు.
నాకు చార్మినార్ అంటే ఇష్టం అలాగని తాజ్ మహల్ అంటే ఇష్టం లేదని కాదు .. అయితే ఆ తర్వాత వాళ్లది వాళ్లది ఒకటి క్యాస్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు .. 2025లో ఉండి కూడా ఇంకా కులం గురించి గొడవేంటి ఈ మధ్యకాలంలో కూడా క్యాస్ట్ గురించి ఇలా రచ్చ చేస్తున్నారు . అంటే నాకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. ఒకరకంగా చెప్పాలంటే అటు రాజకీయాల్లోనూ ఇటు విద్యార్థులను కూడా ఈ మధ్య కులం గురించి ఎక్కువగా రచ్చ జరుగుతుంది .. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నది విద్యార్థులకు కూడా చెప్పుకుంటున్నది మన కులం ప్రేమికులం .. నేనొక క్వశ్చన్ అడుగుతాను ప్రశాంత్ నీలది ఏ కులం ఆయన్ను ఎందుకు మనం అంతగా అభిమానిస్తున్నాం ఎక్కడో కర్ణాటక నుండి వచ్చారు. ఇండస్ట్రీ ఒక టాలెంట్ ని మాత్రమే చూస్తుంది కులాన్ని కాదు .. అలాగే అమితాబచ్చన్ ఏ కులం ఆయన్ను ఎందుకు ఆరాధిస్తున్నాము షారుక్ ఖాన్ ఏ కులం కులం అనే మాట పక్కన పెట్టాలి అందరూ ఒకటే మనం ప్రేమికులం అంటూ మనోజ్ సంచల వ్యాఖ్యలు చేశారు .. అయితే ఈ వ్యాఖ్యలు విన్న పలువురు మనోజ్ కులం మార్చుకున్నారు అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .