
అయితే ఎక్కడ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందో , ఓవైపు అనన్యతో సినిమా చేస్తూ .. అలా డేటింగ్ లో ఉంటూ .. మరో బ్యూటీ సారా అలీఖాన్ తో రిలేషన్షిప్ మైంటైన్ చేశాడు కార్తీక్ ఆర్యన్ .. ఇక తర్వాత ఈ విషయం హీరోయిన్లు ఇద్దరికీ తెలిసింది .. ఇక దాంతో ఇటు అనన్య, ఆలు సారా ఇద్దరూ కార్తీక్ కు దూరమయ్యారు .. ఇదే విషయాన్ని గతంలో కరణ్ జోహార్ తన టాక్ షోలో కూడా బయటపెట్టారు .. అలా విడిపోయిన కార్తీక్ , అనన్య మళ్లీ చాలా కాలం తర్వాత కలిశారు .. కార్తీక్ ప్రస్తుతం సింగిల్గానే ఉన్నాడు కానీ .. అనన్యకు మాత్రం ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు .. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా లో నటించబోతున్నారనే విషయం బయటకు రావడం .. మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ...