ఏంటి రూమ్ లోపల సీక్రెట్ గా చేయాల్సిన పనులన్ని సమంత అందరి ముందే చేస్తూ సోషల్ మీడియా జనాలకి అడ్డంగా దొరికిపోయిందా..ఇంతకీ సమంత చేసిన ఆ తప్పేంటి ఏం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా శుభం మూవీతో హిట్ కొట్టిన సమంత బాయ్ ఫ్రెండ్ తో కలిసి దుబాయ్ టూర్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఆ దుబాయ్ టూర్ లో సీక్రెట్ గా చేయాల్సిన ఒక పనిని బహిరంగంగా చేసేసి సోషల్ మీడియా జనాల దగ్గర అడ్డంగా బుక్ అయిపోయిందట సమంత..మరి ఇంతకీ సమంత చేసిన ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం.. సమంత రాజ్ నిడిమోరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు.. త్వరలోనే ఈ జంట రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది.

ఈ నేపథ్యంలోనే సమంత రాజ్ నిడిమోరు సహజీవనం చేస్తూ వెకేషన్ లకి వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.. తాజాగా సమంత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది.అయితే దుబాయ్ కి సమంత వెళ్లిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.అయితే ఈ ఫోటోలలో రాజ్ నిడిమోరు కనిపించకపోయినప్పటికీ సమంత సన్ గ్లాసెస్ పెట్టుకోవడంతో ఆ సన్ గ్లాసెస్ రిఫ్లెక్షన్ లో రాజ్ నిడిమోరు కనిపిస్తున్నట్టు నెటిజన్లు పసిగట్టేశారు.. ముఖ్యంగా సమంత ఫోటోలు తీసింది రాజ్ నిడిమోరే అని, ఆయన ఫోటో సమంత పెట్టుకున్న సన్ గ్లాసెస్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు..
దాంతో ఈ ఫోటోలు చూసిన చాలా మంది సోషల్ మీడియా జనాలు ప్రియుడితో ఇలా బహిరంగంగా తిరిగితే అడ్డంగా ఇరుక్కుంటావు.. అయినా మీ మధ్య ఏమీ లేదని చెప్పాలంటే ఆయనతో తిరగడం మానేయాలి.. కానీ ఇలా అందరి ముందే బహిరంగంగా తిరుగుతూ డేటింగ్ చేస్తుంది నిజమే అనేలా అందరిలో అనుమానాలు పెంచి మా మధ్య ఏమీ లేదంటే ఎవరు నమ్ముతారు చెప్పమ్మా.. అంటూ సమంత మీద నెటిజన్స్  కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: