
కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కానీ బాలయ్య తన కెరీయర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఆ సినిమా మరేంటో కాదు "పైసా వసూల్". పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. మరీ ముఖ్యంగా "అరె మామ ఏక్ పెగలా" అనే సాంగ్ అయితే కుర్రాళ్ళకి పూనకాల తెప్పించింది.
బాలయ్య ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్. టాలీవుడ్ డేఅరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాల్లో బాలయ్య వేరే లెవెల్లో నటించాడు. అయితే ఈ సినిమాను కేవలం ఫ్రెండ్షిప్ కారణంగానే నటించారట బాలయ్య . ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట . మూవీ మేకర్స్ మూవీ డైరెక్టర్ చాలా రిక్వెస్ట్ చేసిన కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట సోషల్ మీడియాలో ఈ వార్త అప్పట్లు తెగ ట్రెండ్ అయింది. అంత మంచి మనసుంది బాలయ్యకి అంటూ నందమూరి అభిమానులు మరోసారి ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు . బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రసెంట్ బాలయ్య అఖండ 2 సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు...!!