మంచు విష్ణు హీరో గా మంచు ఫ్యామిలీ ఎంతో ప్రెస్టీజ్ గా తీసుకుని .. ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప .. పాన్ ఇండియా స్థాయి లో ఎంతో మంది స్టార్ట్ హీరోలా కలయికలో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కు రాబోతుంది .. అయితే కన్నప్ప రిలీజ్ పై ఇప్పుడు ఎవరూ ఊహించని సాలిడ్ న్యూస్ బయటికి వచ్చింది .. ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప ను మంచు విష్ణు కెరియర్ లోనే భారీ స్థాయి లో రిలీజ్ చేయబోతున్నారట .. ఈ సినిమాను ఏకంగా 5, 400 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ..
ఇక ఇందులో 4 వేల స్క్రీన్లు ఒక ఇండియా లోనే రిలీజ్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి .. అలాగే ఇందులోనే ఐమాక్స్ వెర్షన్ ఇంకా 4 డిఎక్స్ వెర్షన్స్ లో కూడా ఈ సినిమా ను రిలీజ్ చేస్తున్నారట .. అలాగే ఈ సినిమా కి స్టీఫెన్ డేవెస్సీ మ్యూజిక్ అందించుగా మోహన్ బాబు నిర్మాతగా ఉన్నారు .. అలాగే ఈ సినిమాను జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు . ఇక మరి ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్లాల్ వంటి దిగ్గజ హీరోలతో మంచు విష్ణు కలిసి నటించారు .. ఇక మరి కన్నప్ప సినిమా తో మంచు విష్ణు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..