సినిమా ఇండస్ట్రీలో  ఎంతమంది హీరోయిన్లు అయిన ఉండనివ్వండి..  ఎంతమంది స్టార్ హీరోయిన్స్ గా మారిన పర్వాలేదు..  కొత్త కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చినా కూడా హీరోయిన్ సమంత స్థానాన్ని ఎవ్వరూ కూడా అది ప్రెస్ చేయలేరు అన్నది మాత్రం వాస్తవం . సమంత లా ఫ్యాన్స్ ని ఏ హీరోయిన్ ఆకట్టుకోలేదు అని జనాలు ఓ రేంజ్ లో ఆమెని పొగిడేస్తున్నారు . దానికి కారణం తాజాగా సమంత న్యూ లుక్ . తన న్యూ లుక్ తో అభిమానులను షేక్ చేసింది . GQ పవర్ లిస్ట్ 2025 హాజరైన సందర్భంలో ఆమె ధరించిన డిజైనర్ గౌన్ లుక్ స్పెషల్ గా అభిమానులను అట్రాక్ట్ చేసింది .


బ్లాక్ కాంబినేషన్ లో మెరిసిన డ్రెస్ కు మ్యాచింగ్ మేకప్ హెయిర్ స్టైల్ తో ఆటిట్యూడ్ ను మరింతగా హైలైట్ చేసింది సమంత. పక్కాగా చెప్పాలి అంటే విడాకుల తర్వాత ఎప్పుడు సమంతని ఈ విధంగా ఆటిట్యూట్ చూపించిన లుక్ లో మీరు చూసే ఉండరు. సమంత తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . చాలా చాలా హై రేంజ్ లో ఆటిట్యూడ్ లుక్స్ లో  సమంత అభిమానులని  అట్రాక్ట్ చేస్తుంది . నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాల చేత విడాకులు తీసుకున్నారు ఈ జంట .



అయితే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళుతున్నారు . త్వరలోనే సమంత కూడా డైరెక్టర్ రాజ్ నిడవోలు ని పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది . ఇలాంటి మూమెంట్లో సమంత చాలా హాట్ గా  సెక్సీ  గా తయారై కనిపించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కొంతమంది సమంతలోని ఆటిట్యూడ్ ను హైలెట్ చేస్తున్నారు . ఈ ఆటిట్యూడ్ లుక్ సమంతలో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం.  నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు సమంత ఏ ఫోటోషూట్ లోను ఇంత ఆటిట్యూట్ చూపించలేదు . ఇప్పుడు మాత్రం తన కళ్ళతోనే ఆటిట్యూడ్ చూపిస్తుంది. ఆ కళ్ళను చూస్తే ఇట్లే చెప్పేయొచ్చు అంటూ సమంత  పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. కొంతమంది సమంత అందాలను జూమ్ చేసి మరీ చూసి ఆనంద పడిపోతున్నారు కుర్రాళ్ళు . సోషల్ మీడియాలో సమంత హాట్  హాట్ పిక్స్ ట్రెండ్ అవుతున్నయ్..!!



మరింత సమాచారం తెలుసుకోండి: