
మహేష్ బాబు పై ఇప్పటివరకు చాలా తక్కువ రూమర్స్ మాత్రమే వినిపించాయి. అయితే ఆయన కెరియర్ లో వినిపించిన పరమ చెత్త డిసాస్టర్ రూమర్ మాత్రం నమ్రత తో విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు మహేశ్ బాబు అని . ఇది మాత్రం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు ఈ రూమర్ ని అని చెప్పాలి. సితార పుట్టిన తర్వాత వాళ్లకి కొన్ని గొడవలు వచ్చాయని ఆ కారణంగా వాళ్ళ మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ వచ్చి విడాకులు తీసుకోవాలి అనుకున్నారని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇది పూర్తిగా ఫేక్ అంటూ మహేష్ బాబు అభిమానులు కొట్టి పడేశారు .
అంతేకాదు అసలు ఇండస్ట్రీలో వాళ్ళు అందరికీ ఆదర్శంగా నిలిచే జంట వీళ్ళు. ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటారు..? నాన్సెన్స్ ..? అంటూ మండిపడ్డారు . అప్పట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వార్తపై పూర్తిగా ఫైర్ అయ్యారు . అంతేకాదు మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటివరకు వినిపించిన అతి చెత్త రూమర్స్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది . డిజాస్టర్ కి డిజాస్టర్ రూమర్ ఇది అంటూ ఇప్పటికీ మహేష్ బాబు అభిమానులు మండి పడుతూనే ఉంటారు . ప్రెసెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ఆయన స్పెషల్ లుక్ లో మెరవబోతున్నారు . దీనికోసం దాదాపు 365 రోజులు కష్టపడ్డారు ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ముగ్గురు బ్యూటీస్ తో రొమాన్స్ చేయబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది . ఇందులో ఒకరు ప్రియాంక చోప్రా అంటూ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయింది . మిగతా ఇద్దరు హాలీవుడ్ బ్యూటీస్ అంటూ ఓ టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??