
అయితే ఈ సమయం లోనే ఈ సినిమా టైటిల్ కూడా అదే స్థాయిలో భారీగానే ప్లాన్ చేస్తున్నారట .. ఇక ఇందులో భాగంగానే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది . ఇక వైరల్ అవుతున్న న్యూస్ ప్రకరం ఈ సినిమాకి కింగ్ 100 ఫిక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడు .. అలాగే ఈ సినిమా ను ఆగస్టు 2025 లో షూటింగ్ మొదలవుతుందని కూడా అంటున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..
💥💥Exclusive 💥💥
— tollywood Box office (@Tolly_BOXOFFICE) June 30, 2025
Nag's 100th film titled as king 100
Rockstar @ThisIsDSP will be composing the music for this landmark film 🔥🔥
Shoot begins this Aug 2025.#KING100 #NagarjunaAkkineni #DSP pic.twitter.com/Wwa1f6jkf7