
రాముడు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు రన్బీర్ కపూర్ . ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన చిన్న గ్లింప్స్.. టైటిల్.. రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. రావణుడు భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతుంది . ఈ వార్త తెలుసుకోగానే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అంత మంచి అందమైన భార్యని పెట్టుకున్న రావణుడు సీత ఆయన సాయి పల్లవి దగ్గరికి ఎందుకు వెళ్తాడు..?? అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది .
ఒకటి సాయి పల్లవి నైనా మార్చండి ...కాజల్ అగర్వాల్ నైనా ఆ క్యారెక్టర్ నుంచి తీసేయండి . కాజల్ లాంటి భార్య ని పెట్టుకొని రావణుడు సాయి పల్లవి దగ్గరికి ఎందుకు వెళ్తాడు..?? లాజిక్ లేదు నాన్సెన్స్.. అంటూ కొందరు కామెంట్ చేశారు. కొంతమంది సాయి పల్లవిని నానారకాలుగా కూడా ట్రోల్ చేశారు . అయితే ట్రోలింగ్ పై సాయి పల్లవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ముందు నుంచి సాయి పల్లవిని చాలామంది హెచ్చరిస్తూనే ఉన్నారు అని .. బాలీవుడ్ ఇండస్ట్రీకి అసలు వెళ్లనే వెళ్లొద్దు అక్కడ అంతా ఈ విధంగానే తొక్కేస్తారు అని .. సాయి పల్లవి వినకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని .. సాయి పల్లవికి ఇది నిజంగానే ఊహించని షాక్ .. అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అసలు వల్గారిటి అన్న పదానికి ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి పై ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉండడం అభిమానులకి మింగుడు పడడం లేదు. సాయి పల్లవి సినిమా నుంచి తప్పుకుంటే బెటర్ అని కొంతమంది అంటున్నారు . మరి కొంతమంది మాత్రం సాయి పల్లవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా నుంచి తప్పుకోకుండా సినిమాల్లో నటించి హిట్ కొట్టి చూపించాలి అంటున్నారు. సాయిపల్లవి ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి సీత పాత్రలో పూర్తిగా న్యాయం చేస్తుంది అంటున్నారు..!!