
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "బద్రి" సినిమాలో ముందుగా హీరోగా నాగార్జున అని అనుకున్నారట . డైరెక్టర్ కథను నాగార్జునకు చెప్పగా ఆయన కొన్ని కారణాల చేత ఈ కథను రిజెక్ట్ చేశారట. అలా ఆయన "నో" అంటూ ఈ కథను రిజెక్ట్ చేయడమే రేణు దేశాయ్ లైఫ్ ని టర్న్ చేసేసింది . దానికి కారణం ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో ఆమె ప్రేమలో పడింది . పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్ హీరోయిన్గా తరకెక్కిన "బద్రి" సినిమా షూటింగ్ మూమెంట్ లోనే వీళ్ల మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత వీళ్ళ లైఫ్ లో జరిగిన విషయాలు అందరికీ తెలిసినవే.
ప్రెసెంట్ వీళ్లిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు . విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళది అంటూ బ్రతికేస్తున్నారు. ఒకవేళ పూరి జగన్నాథ్ ఆరోజు నాగార్జున కి కథ చెప్పినప్పుడు నాగార్జున ఓకే చేసుంటే రేణు దేశాయ్ అసలు పవన్ కళ్యాణ్ ని కలిసి ఉండేది కాదు మీట్ అయి ఉండేది కాదు అని వాళ్ళ లైఫ్ లో ఇలాంటి ఒక మూమెంట్ వచ్చుండేదే కాదు అని నాగార్జున నో చెప్పడం వల్ల రేణు దేశాయ్ లైఫ్ ఇలా మారిపోయింది అంటూ కొంతమంది ఘాటుగా విమర్శిస్తున్నారు. మరి కొంతమంది సినిమా ఇండస్ట్రిలో ఇలాంటివి కామన్ అని ఒకవేళ నాగార్జునతో ఆరోజు రేణు దేశాయ్ సినిమా చేసున్న ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఉండేది అని.. ప్రేమ చిగురించాలి అంటే అది ఎప్పుడు ..ఎలా.. ఎక్కడైనా చిగురిస్తుంది అని లవ్ కొటేషన్స్ చెబుతున్నారు . ఏది ఏమైనాప్పటికీ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు అనేది అభిమానులకి ఊహించని షాక్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రేణు దేశాయ్ ప్రజెంట్ తన లైఫ్ ని తాను ఎంజాయ్ చేస్తుంది . పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా మరోపక్క పవర్ స్టార్ గా సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు..!!