ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ కి రకరకాల కొత్తజబ్బులు వస్తున్నాయ్.  మరీ ముఖ్యంగా కొంతమంది బిగ్ బడా సెలబ్రిటీస్ కి పేరు కూడా తెలియని జబ్బులు వచ్చేస్తున్నాయి . అయితే ఆ జబ్బును కొంతమంది ఓపెన్గా బయట పెడుతుంటే.. మరి కొంతమంది మాత్రం సీక్రెట్ గా దాచేస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో సమంత మయోసైటీస్ వ్యాధి గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారు అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సమంత కి మైయోసైటీస్ అనే వ్యాధి ఉంది అని ఆమె బయట పెట్టింది . దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆమె దేశ విదేశాలు చుట్టేసింది .


ఇప్పుడు ఆమె ఆరోగ్యం మొత్తం పూర్తిగా కుదుటపడింది . కేవలం డైట్ తోనే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా మారిపోయింది.  అయితే ఇలాంటి మూమెంట్లోనే నయనతార గురించి కూడా ఓ సీక్రేట్ బయటపడింది . నయనతారకు ఒక డేంజరస్ జబ్బు ఉంది అన్న విషయం సౌత్ ఇండియాలో చాలా చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . నయనతార కి కూల్ వాటర్ తాగిన..కూల్ డ్రింక్స్ తాగినా.. కూల్ పదార్థాలన్నా అస్సలు పడవట . అలా తీసుకుంటే వెంటనే ఆమెకు స్కిన్ రాసెష్ వచ్చేస్తాయట .



ఊపిరి ఆడకుండా వచ్చేస్తుందట . స్కిన్ మొత్తం రెడ్ గా అయిపోయి దద్దుర్లు వచ్చేస్తాయట . ఆ కారణంగా ఆమె ఎక్కడికి వెళుతున్నా సరే సొంతంగా వాటర్ బాటిల్ క్యారీ చేస్తుందట . అది కూడా రూమ్ టెంపరేచర్ లేదంటే బాయిల్డ్ వాటర్ . ఇలానే ఆమె ప్రిఫర్ చేస్తుందట . షూటింగ్స్ స్పాట్ లో కూడా అంతే . నయనతార సపరేట్గా వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తుందట . కొబ్బరి నీళ్లు మాత్రమే ఆమె ఎక్కువగా తాగుతుందట.  ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోయారు . రోజు డైటింగ్ , వ్యాయమాలు అంటూ చేస్తారు మీకు ఇలాంటి ప్రబ్లమ్ నా..? నయనతార కి ఇలాంటి ఒక జబ్బుందా ..? అంటూ అశ్చర్యపోయారు.  అయితే ఈ జబ్బు పైన నయనతార ఎప్పుడు కూడా ఓపెన్ గా స్పందించలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: