
అయితే రష్మిక మందన్నా ఎందుకు ఇంత స్టార్ గా మారింది అంటే మాత్రం అందరు ప్రధానంగా మాట్లాడుకునేది ఆమెపై వచ్చిన రూమర్. ఛలో సినిమా తర్వాత రష్మికపై స్టార్ట్ అయిన ఫస్ట్ రూమర్ విజయ్ దేవరకొండ తో లవ్. ఆమె విజయ్ దేవరకొండతో ప్రేమాయణం కొనసాగిస్తుంది అని బాగా తాక్ వినిపించింది. దానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఫొటోస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఇంకేముంది సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీ ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్నా పేరే మారుమ్రోగిపోయింది.
దీంతో రష్మిక కి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేశారు డైరెక్టర్ లు. దానిని ఒకటికి ఒకటికి ఉపయోగించుకుంటూ ఆమె స్టార్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ తో పెళ్లి రూమర్స్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడితే ఆ రూమర్స్ నే నిజం చేయబోతుంది రష్మిక అంటున్నారు అభిమానులు. విజయ్ దేవరకొండ - రష్మిక ప్రేమించుకుంటున్నారని ..పెళ్లి చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచి సోషల్ మీడియాలో టాక్ . దానికి వీళ్ళు కూడా నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు . చూడాలి మరి వీళ్లిద్దరు ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తారో..???