ఈ మధ్యకాలంలో చాలామంది డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.డబ్బే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు.దానికోసం ఎలాంటి చెడ్డ పనులు చేయాలో అవన్నీ చేసేస్తున్నారు. తాజాగా ఓ నటికి సంబంధించిన శృంగార వ్యాపారం బయటపడడంతో ఈ విషయం తెలిసిన చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. వామ్మో సైలెంట్ గా ఉన్న ఈమె ఇంత పెద్ద బాగోతం నడిపిస్తుందా అంటూ షాక్ అవ్వక మానదు.మరి ఇంతకీ ఆ నటి ఎవరు.. ఈ 30 వేల,3 లక్షల సంగతి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఫేమస్ అవ్వడం కోసం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. అలా తాజాగా నటి మోడల్ అయినటువంటి అంకితా సింగ్ చేస్తున్న శృంగార బిజినెస్ తాజాగా బయటపడింది. ఈమె గురించి ఈ విషయం తెలిసిన చాలా మంది షాక్ అయిపోతున్నారు.

 మరి ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే.. ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ గా.. మోడల్ గా..యాక్ట్రెస్ గా..ఇండస్ట్రీలో కొనసాగుతున్న అంకిత సింగ్ సోషల్ మీడియాలో పలు వీడియోలు పెడుతూ ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్లో అంకిత సింగ్ మాట్లాడుతూ..నేను ఇప్పటికే ఎంతోమందితో న్యూడ్ వీడియో కాల్స్, చాటింగ్ చేశాను. అయితే దీన్నే నా వ్యాపారంగా మార్చుకొని ఇలా చేస్తే ఇన్ని డబ్బులు.. అలా చేస్తే ఇన్ని డబ్బులు అన్నీ రేట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాను.అలా చాటింగ్ చేస్తే 15000,న్యూడ్ వీడియో కాల్ మాట్లాడితే 30000, డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ కావాలి అంటే 3 లక్షల వరకు డిమాండ్ చేస్తాను. అయితే ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే కేవలం 15 నిమిషాలు మాత్రమే.

15 నిమిషాలు చాటింగ్ చేస్తే 15 వేలు,న్యూడ్ వీడియో కాల్ 15 నిమిషాలు, డైరెక్ట్ ఫోన్ 15 నిముషాల కాల్ అంతే.. ఈ బిజినెస్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను అంటూ అందులో చెప్పుకొచ్చింది.. ఇక సోషల్ మీడియాలో 18 లక్షల ఫాలోవర్స్ ఉన్న అంకిత సింగ్ ప్రతిరోజు తనకు సంబంధించిన హాట్ వీడియోస్ ని పెడుతూ అందరినీ అలరిస్తోంది.అయితే తాజాగా ఈనటి చేసే సెక్స్ బాగోతం బట్టబయలు కావడంతో ఈమె గురించి తెలిసిన చాలా మంది నెటిజన్లు ఛీ కొడుతున్నారు.ఛీ ఛీ నీది ఒక బతుకేనా... అసలు నువ్వు ఆడదానివేనా.. ఇలాంటి సిగ్గులేని పని చేస్తున్నందుకు కాస్తయినా బుద్ధుండక్కర్లేదా అంటూ మండిపడుతున్నారు. కానీ ఈ ఇంట్రడక్షన్ వివరాలు మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: