టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. కానీ అందులో తెలుగు వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ గానే ఉంటుంది. అడపా దడపా తెలుగు వారికి తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్న అందులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న వారి దాఖలాలు మరి తక్కువ. ఇకపోతే హైదరాబాద్ అమ్మాయి అయి ఉండి నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకొని , ఆ తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ ఒకరు ఉన్నారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ..? మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఫరియా అబ్దుల్లా.

బ్యూటీ నవీన్ పోలిశెట్టి హీరో గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే మూవీ తో వెండి తరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఈమె తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈమె నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా రూపొందిన బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించింది. అలాగే రవితేజ హీరో గా రూపొందిన రావణాసుర మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. 

ప్రస్తుతం కూడా ఈమె మంచి అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్ లోనే కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫరియా అబ్దుల్లా తాజాగా జాలి శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ లీవ్ లెస్ బ్లౌజ్ను ధరించి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: