కొంత మంది నటీ మణులు సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక అలా సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే కొంత మంది నటీ మణులు బయట మాత్రం అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటారు. అలా సినిమాల్లో ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటించి స్కిన్ షో కు చాలా దూరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొని సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హిట్ పెంచుతున్న బ్యూటీలలో అనన్య నాగళ్ళ ఒకరు.

ఈమె ప్రియదర్శి హీరో గా రూపొందిన మల్లేశం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో అనన్య నాగళ్ళ ఒక మధ్య తరగతి భర్తకు భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈమె ఎంతో సాంప్రదాయ బద్ధమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈమె చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాల్లో చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించి గ్లామర్ షో కు చాలా దూరంగా ఉంటూ వస్తుంది. దానితో ఈమెను ఎంతో మంది అభిమానిస్తున్నారు. 

సినిమాల్లో స్కిన్ షో కి చాలా దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ అనేక సందర్భాలలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ సిల్వర్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: