వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీని సమయత్తం చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్‌ను పునర్వవస్థీకరించిన జగన్.. ఇప్పుడు పార్టీ పదవులను కూడా ఖరారు చేసేశారు. కొత్త జిల్లాల‌కు వైసీపీ పార్టీ అధ్యక్షుల‌ను, రీజిన‌ల్ కో-ఆర్డినేటర్ల‌ను సీఎం జగన్ నియ‌మించారు. ఈ మేర‌కు జాబితాను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స‌జ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ జాబితా ప్రకారం
జిల్లా అధ్యక్షులు ఇలా ఉన్నారు.

1    చిత్తూరు జిల్లా    కేఆర్‌జే భరత్‌
2    అనంతపురం జిల్లా    కాపు రామచంద్రారెడ్డి
3    శ్రీసత్యసాయి  జిల్లా   ఎం. శంకర్‌ నారాయణ
4    అన్నమయ్య జిల్లా    గడికోట శ్రీకాంత్‌రెడ్డి
5    కర్నూలు జిల్లా    వై. బాలనాగిరెడ్డి
6    నంద్యాల  జిల్లా   కాటసాని రాంభూపాల్‌రెడ్డి
7    వైఎస్సార్‌(కడప) జిల్లా    కే. సురేష్‌ బాబు
8    తిరుపతి జిల్లా    చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
9    నెల్లూరు  జిల్లా   వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10     ప్రకాశం  జిల్లా   బుర్రా మధుసూదన యాదవ్‌
11    బాపట్ల  జిల్లా   మోపిదేవి వెంకట రమణ
12     గుంటూరు జిల్లా    మేకతోటి సుచరిత
13    పల్నాడు జిల్లా    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14    ఎన్టీఆర్‌ జిల్లా    వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు
15    కృష్ణా  జిల్లా   పేర్ని వెంకటరామయ్య( నాని)
16    ఏలూరు జిల్లా    ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని)
17     పశ్చిమ గోదావరి  జిల్లా   చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
18     తూర్పు గోదావరి  జిల్లా   జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్‌
19    కాకినాడ జిల్లా    కురసాల కన్నబాబు
20    కోనసీమ జిల్లా    పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
21    విశాఖపట్నం జిల్లా    ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
22     అనకాపల్లి  జిల్లా   కరణం ధర్మశ్రీ
23    అల్లూరి సీతారామ రాజు జిల్లా    కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24     పార్వతీపురం మాన్యం  జిల్లా   పాముల పుష్పశ్రీవాణి
25     విజయనగరం  జిల్లా   చిన్న శ్రీను
26     శ్రీకాకుళం  జిల్లా   ధర్మాన కృష్ణదాస్‌

మరి ఈ జగన్ టీమ్‌ వచ్చే ఎన్నికలకు పార్టీని ఎలా సిద్ధం చేస్తుందో చూడాలి. మొన్నటి కేబినెట్ విస్తరణలో చోటు దక్కని వారికి ఈ టీమ్‌లో ప్రత్యేకంగా చోటు లభించింది. మరి ఈ టీమ్‌ ఏ మేరకు జగన్ ఆశలను నెరవేరుస్తుందన్నది ఆసక‌్తికరంగా చెప్పుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: