ఈ అమానుషం మహబూబ్ నగర్ కొస్గి లో బయట పడింది.. ఆంజనేయులు కు భార్య లక్ష్మి దినసరి కూలీలు. వీరికి మూడేళ్ల బాబు, ఏడాదిన్నర పాప ఉన్నారు. రోజూవారీ కూలీ చేసుకుంటూ జీవించేవీరికి సొంతగా ఆస్తులంటూ ఏవీలేవు. వికారాబాద్ జిల్లా లోని తాండూరు లో కూలి పని చేస్తుండగా.. లక్ష్మికి 17 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది.అది కాస్త వివాహిత సంబంధానికి దారి తీసింది. అలా అతనికి ఫుల్ గా మద్యాన్ని తాగించి , ఇద్దరు సుఖాలలో తెలిపోయేవవారు..
ఓ రోజు అనుమానం రావడంతో భార్యను నిలదీశాడు.. కానీ సరైన సమాధానం రాలేదు.. దాంతో అతను పుట్టింటికి పంపాడు.అక్కడ కూడా ప్రియుడితో శృంగారాన్ని కొనసాగించేది.. అంతేకాదు ఫోన్ లో ఎక్కువగా మాట్లాడేది.. అది తట్టుకోలేని భర్త కోపంతో రగిలిపోయాడు. ఇకపోతే ప్రియుడితో రాసలీలలు చేయడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మి ఎలాగైనా భర్త అడ్డును తొలగించుకోవాలని అనుకుంది.. ప్రియుడు ఎప్పటిలాగే మద్యాన్ని తాగరు. బండి మీద మళ్లీ తిరిగారు.. మళ్లీ దొరికిన ప్రదేశంలో మద్యాన్ని సేవించారు. ఆ మత్తులో ఉన్న అతన్ని కుర్రాడు బ్లేడుతో అతి దారుణంగా చెయ్యిని కోసాడు. అతను అక్కడే చనిపోయాడు. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి అసలు గుట్టను రాబట్టారు.. ప్రియుడు పరారీలో ఉండగా, ఆమెను అదుపులోకి తీసుకున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి