ప్రపంచ దేశాలకు ప్రతిసారీ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. కొన్నాళ్లు కరోనా మహమ్మారి వెంటాడితే.. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కంటిపై కునుకు లేకుండా చేసింది. తాజాగా హమాస్, ఉక్రెయిన్ యుద్ధం. ముస్లిం దేశాలన్నీ హమాస్ కు మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పుడు వీరికి హౌతీలు తోడై ఎర్ర సముద్రం పై వ్యాపార లావాదేవీలకు ఆటంకం సృష్టిస్తున్నారు. దేవుడు గొప్పవాడు, అమెరికా మరణం, ఇజ్రాయెల్ కు మరణం, యూదులపై శాపం, ఇస్లాంకు విజయం అనే నినాదాలతో వీరు రెచ్చిపోతుంటారు. ముస్లి రాజ్య స్థాపనే వీరి లక్ష్యం. దీనికోసం ఎలాంటి దారుణానికి అయినా పాల్పడతారు. దీంతో పాటు కొన్ని ముస్లిం దేశాల్లో జరుగుతున్న ఘటనలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.


ఇది వ్యూహాత్మకంగా జరుగుతుందా.. లేక యాధృచ్ఛికమా తెలియడం లేదు. ఆఫ్గానిస్తాన్ లో దాదాపు ఎక్కువ శాతం ముస్లింలే ఉంటారు. కానీ వాళ్లలో వాళ్లే ఘర్షణ పడుతుంటారు. అలా గొడవపడి పక్క ముస్లిం దేశాలకు వెళ్లరు. యూరప్ దేశాలకు వలస వెళ్తుంటారు. అలాగే ప్రత్యేక ముస్లిం దేశం కావాలని భారత్ నుంచి విడిపోయిన పాకిస్థాన్, పాకిస్థాన్ ఇబ్బందులకు గురి చేస్తోందని విడిపోయిన బంగ్లాదేశ్ లో ఉండేది ముస్లింలే. కానీ వాళ్లలో వాళ్లే గొడవలు పడి కొట్టుకొని భారత్ లేదా క్రైస్తవ దేశాలకు శరణార్థులగా వెళ్తుంటారు. ముస్లిం దేశాలకు మాత్రం వెళ్లరు.


ఇలా వలస వెళ్లి వాళ్ల జనాభాను పెంచుకుంటూ ఉంటారు. యూరప్ దేశాలు హిందూ దేశాలుగా.. లేదా క్రిష్టియన దేశాలుగా మారడం లేదు. ముస్లిం దేశాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఫ్రాన్స్ లో 7.5 శాతం ముస్లింలు ఉన్నారు. ఇలాగే నెదర్లాండ్ లో 6.0 శాతం, బెల్జియం 5.9 శాతం, జర్మనీ 5.8 శాతం, బ్రిటన్ 4.8శాతం, స్వీడన్ 4.6 శాతం ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు వీరంతా షరియా చట్టాలను అమలు చేయాలని ఆయా దేశాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. వీరంతా వలస వచ్చిన ముస్లింలు కావడం గమనార్హం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆయా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: