
ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా .. ఈమధ్య ముడి చమురు ధర విపరీతంగా పెరిగింది .. ఇలా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా గట్టిగా కనిపిస్తుంది . ఇదే సమయం లో భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే ముడి చమురు నిలవలు ఉన్నాయి .. అలాగే ఇండియా లో ముడి చమురు ఎక్కడి నుంచి వస్తుందంటే అస్సాం , గుజరాత్ , రాజస్థాన్లో అధిక మొత్తంలో ముడి నిలవలు బాగా కనిపిస్తాయి . అదే విధంగా ముంబై హై సి కూడా ఈ మూడి చమురుకు అతిపెద్ద వనరు .. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని కృష్ణ గోదావరి బేసిన్లో కూడా ముడిచుమురు అధికంగా లభిస్తుంది .. ఇలా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని వ్యూహాత్మక ముడి చమురు నిలవాలని కూడా సొంతంగా నిర్మించుకుంది .. ఇక ఈ నిల్వలువిశాఖపట్నం, మంగళూరు, పాదూర్‌లలో ఉన్నాయి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..