
హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో ఇల్లు ధ్వంసమైతే హోమ్ ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆస్పత్రి పాలైన సమయంలో ఖర్చులు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆటో ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు, వాహన దొంగతనాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ లు తీసుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు వచ్చినా సులువుగా అధిగమించే ఛాన్స్ ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తంలో లాభాలను పొందడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు.
అయితే ఈ ఇన్సూరెన్స్ ల గురించి ఏవైనా సందేహాలు ఉంటే మాత్రం సమీపంలోని ఇన్సూరెన్స్ ఏజెంట్లను సంప్రదిస్తే మంచిది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలకు మేలు జరగాలని తక్కువ మొత్తం ఖర్చుతోనే ఇన్సూరెన్స్ లను అందిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు