
అయితే దీనిబట్టి చూస్తూ ఉంటే అది నిజమేనా అన్నట్లుగా కనిపిస్తోంది. ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు సందేహంగా మిగిలింది. ఇప్పుడు కూడా భారత్లో మీడియాపై సెన్సార్షి ప్ బిజెపి పార్టీకి వ్యతిరేకమైన స్టోరీలని అంతర్గతంగా తొక్కేయడానికి ఇలా బిజెపి పార్టీ తెలివైన ఎత్తుగడలు వేస్తోంది. తాజాగా భారత ప్రభుత్వం మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను స్తంభింప చేయడం ద్వారా మీడియా పై సెన్సార్ షిప్ కి పాల్పడుతోందని.. ఎలాన్ మాస్క్ ఎక్స్ ఆందోళన వ్యక్తం చేసి దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఇండియాలో ఉండే అన్ని చట్ట సవరణమైన మార్గాలను పరిశీలిస్తున్నామని మాట్లాడారు.
అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సెన్సార్సీపి నడుస్తోంది. ఏపీలో ఏం జరుగుతోంది కానీ ఇక్కడ ఏమి ఉండదు.. అయితే అక్కడ మోడీ విషయంలో మాత్రం వ్యతిరేకత ఉంటుంది.. మోదీని విలన్ గా చూపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక కొన్ని మీడియా ఛానల్లో పని చేసే స్టాఫ్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు. వారు రాసేటువంటి వార్తలలో ప్రస్తుతానికి టిడిపి బిజెపి పార్టీ మిత్రపక్షం ఉంది కాబట్టి.. ఎక్కువ నెగిటివ్ రాయట్లేదు. అందుకే బిజెపి నాయకులు ఇతర వ్యవసాయంలో వ్యవహరిస్తున్నారు. మరి బిజెపికి పస తగ్గిందా లేకపోతే మనం కూడా వారి దారిలోనే వెళ్దాం అనుకుంటున్నారా అనే విషయం తెలియాలి.