ఉచితం ఉచితం అంటూ అందరి మానసులూ గెలుచుకున్న రిలయన్స్ జియో సంస్థ మిగితా టెలీకాం కంపెనీల కి చుక్కలు చూపిస్తోంది. ఈ దెబ్బతో ఇతర కంపెనీలు జియో మనుగడ మీద ప్రశ్నలు వేస్తున్న తరుణం లో టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ సమాధానం చెప్పమని రిలయన్స్ ని కోరిన సంగతి తెలిసిందే.రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను తీసుకొచ్చి తాము అందిస్తోన్న 90 రోజుల ఉచిత డేటా, వాయిస్ ఆఫర్ను పొడిగిస్తున్నట్లు