ప్రముఖ బ్రాండెడ్ లో ఒకటైన హానర్ బ్రాండ్ నుంచి honor 90 -5g మొబైల్ ని గతంలో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది.. ఈ స్మార్ట్ మొబైల్ పైన ఇప్పుడు తాజాగా భారీ ఆఫర్ ని ప్రకటించారు ఏకంగా రూ .20 వేల రూపాయల లోపే ఈ మొబైల్ కొనుగోలు చేసే విధంగా ఉన్నది.. స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్-1 ప్రాసెస్ హానర్-90 మొబైల్ పనిచేస్తుంది.. హానర్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 mah సామర్థ్యంతో ఉండడమే కాకుండా..66 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా కలదు.

హానర్ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 200 మెగాపిక్సల్ కెమెరా కలదు..50 మెగాఫిక్ సెల్ ఫ్రెండ్ కెమెరాతో కలిగే ఉంటుంది అలాగే రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టంతో కలదు.. మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ సైతం అందిస్తుంది.. హానర్ -90 5g మొబైల్ విషయానికి వస్తే ఇందులో రెండు రకాల వేరియంట్ మొబైల్స్ కలవు.8+256 స్టోరేజ్ వేరియంట్ కలిగిన మొబైల్ ధర 38000 ఉండగా.. దీనిని రూ.28 వేలకు తగ్గించారు.. అలాగే పలు రకాల క్రెడిట్ కార్డు ద్వారా 19,500 పొందవచ్చు.

12 GB+512 స్టోరేజ్ కలిగిన మొబైల్ ద్వారా 40000 కాగా దీనిని 30 వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఆఫర్ కింద ఈ మొబైల్ రూ .22,500 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు.. హానర్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.7 అంగుళాలు కలదు. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. టైప్ సి కనెక్టివిటీ ఫీచర్స్ తో పాటు..183 గ్రాములు కలిగిన బరువుతో ఈ స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది.. చాలా కాలం వరకు హానర్ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్ ఇదే..5G,4G రియల్ వైఫై బ్లూటూత్ తదితర ఆప్షన్స్ తో ఈ హానర్ మొబైల్ మార్కెట్లో రావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: