గర్భధారణ కన్ఫామ్ అయినా తరువాత గర్భిణీ స్త్రీల శరీరంలో మార్పులు వస్తుంటాయి. అయితే చాలా మంది గర్భిణులు గర్భధారణ సమయంలో మెంటల్ హెల్త్ కండీషన్ అనేది సరిగ్గా ఉండక అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అధిక ఒత్తిడి సమస్య వలన ఇతర రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే ముఖ్యంగా ఆకలిని కోల్పోవడం వంటి సమస్యను ఎదుర్కొంటారు.

ఇక చాలా మంది గర్భవతులు గర్భిణీలుగా ఉన్న సమయంలో ఆకలిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఆలోచనలో పడుతూ ఉంటుంది. అంతేకాక.. గర్భిణీగా ఉన్నపుడు ఎందుకు ఆకలిని కోల్పోతారనే విషయంలో డాక్టర్లు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దామా.

సాధారణంగా ఆడవాళ్ల విషయానికి వస్తే రుతుస్రావం తర్వాత గర్భం దాల్చడం పెద్ద విషయం అనే చెప్పాలి. ప్రెగ్నెసీ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు. ఇక గర్భం దాల్చిన స్త్రీలలో పొట్ట భాగంలో అనూహ్య మార్పులు వస్తాయని తెలిపారు. అంతేకాక.. పొట్ట భాగంలో మాత్రమే కాకుండా ఛాతి భాగంలో కూడా అనేక మార్పులు వస్తాయని అన్నారు. కాగా.. అనేక రకాలుగా స్త్రీల శరీరం మారడానికి వారిలో రిలీజయ్యే హర్మోన్లు కూడా ఒక కారణం అవుతాయని అన్నారు. అయితే ఈ విషయాన్ని స్త్రీలందరూ గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు.

గర్భధారణ సమయంలో అనేక రకాల మార్పులు కలుగుతుంటాయి. అంతేకాక.. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు చాలా అన్ కంఫర్ట్ గా ఫీలవుతూ ఉంటారు. ఇక వారి జీవన విధానాలను కూడా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే మార్పుల గురించి చింతిచాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఇక మహిళల్లో విడుదలయ్యే హర్మోన్లలో కూడా హెచ్చుతగ్గులు వస్తాయని తెలిపారు. అయితే హ్యూమన్ క్రోనిక్ గోండోట్రోపిన్ హర్మోన్ల వలన ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వికారం, తిమ్మిరి వంటివి వస్తుంటాయని తెలిపారు. గర్భధారణ సమయంలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా సహజం అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: