యువతకు బైక్ అంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే.. రోజుకో కొత్త బండి మార్కెట్ లోకి వస్తుంది సందడి చేస్తోంది. ఒక్కో బండి ఒక్కో ఫీచర్ కు కలిగి ఉంటుంది.. ఈ మధ్య ఈ కంపెనీలు పోటా పోటీగా కొత్త హంగుల తో ఉన్న బండిని మార్కెట్లోకి వదులుతున్నారు. తాజాగా ఇప్పుడు మరో బండిని రూపొందించారు.. ఆ బైక్ ఏ కంపెనీ ఇతరత్రా విషయాలను తెలుసుకుందాం..


భారత్ లో బైక్ ల కంపెనీల లో అగ్రగామి సంస్థ బజాజ్.. ఈ కంపెనీ నుంచి ఎన్ని బైకులు ప్రజలను ఆకర్షించాయి..ఇప్పుడు మరో రకం ఫీచర్ తో కొత్త బండిని అందుబాటులోకి తీసుకొచ్చారు. బజాజ్ సీటీ100 బైక్ మంచి విజయవంతమవడమే కాకుండా అత్యత్తుమ విక్రయాలు అందుకుంది. తాజాగా ఈ బైక్ లోని సరికొత్త మోడల్ భారత మార్కెట్లోకి విడుదలైంది. అదే బజాజ్ సీటీ 100 కడాక్ వర్షన్. ఎక్స్ షోరూంలో ఈ బైకు అందు బాటులోకి వచ్చాయి. బైక్ ధర కేవలం రూ.46,432లుగా సంస్థ నిర్దేశించింది..



ఇండికేటర్ల కోసం ఫ్లెక్సిబుల్ క్లియర్ లెన్స్, ఎక్స్ టెండెడ్ మిర్రర్ బూట్, ఫోర్స్ సస్పెన్షన్లు, అదనపు సౌకర్యం కోసం ఫ్లాటర్ సీటు, ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్ లాంటి వాటితో పాటుగా మరి కొన్ని ఫీచర్లు అంటే మొత్తానికి 8 ఫీచర్లు ఉన్నాయట.. మరో విషయమేంటంటే మూడు కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. గ్లోసీ ఎబోని బ్లాక్ తో కూడిన బ్లూ డెకల్స్, మ్యాటీ ఆలివ్ గ్రీన్ తో కూడిన యెల్లో డెకల్స్, గ్లాస్ ఫ్లేమ్ రెడ్ తో కూడిన బ్రైట్ రెడ్ డెకల్స్ కలర్స్ లో  లభిస్తుంది. మంచి గేర్ బ్రేక్స్ తో పాటుగా యువతకు నచ్చే విధంగా ఉందని అందరూ అంటున్నారు.. ఇన్నీ ఉన్న ఈ బైకును కొడటానికి ఇప్పుడు యువత పోటీ పడుతుండటం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: