కళ్ళు అందంగా మెరవాలంటే విటమిన్ ఈ తో మర్దనా చేయడం, ఆలివ్ ఆయిల్ లో పసుపు కలిపి కళ్ల క్రింద రాయడం, రోజ్ వాటర్ తో రబ్ చేయడం, మంచి నీళ్ళు అధికంగా తాగడం లాంటి పనులు వల్ల కళ్ళు మరింత ఆరోగ్యంగా,మెరిసేలా చేసుకోవచ్చు.