ఐ లైనర్,రెట్రో లుక్,ఆయిల్ మేకప్,కళ్ళకు స్మోకీ మేకప్,ఎరుపు రంగు చీర ఇలా ఇవన్నీ మీరు ఏదైనా ఫంక్షన్ కి కానీ పార్టీ కి కానీ అటెండ్ అవ్వాలి అనుకున్నపుడు, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ అందరిలో విభిన్నంగా కనిపించడానికి ప్రయత్నించండి..