ప్రతి రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీర అవయవాలు దృఢంగా మారడంతో పాటు మానసికంగా కూడా దృఢంగా తయారవ్వచ్చు. అలాగే ఎముకల పటుత్వం పెరుగుతుంది.అలాగే కాలి కండరాలు, తొడలు కూడా దృఢంగా తయారవుతాయి.. ఇక మానసికంగా కూడా దృఢంగా తయారు కావచ్చు. ఈ ఆట వల్ల శరీరంలోని అవయవాలు కదలి, జీవక్రియను వేగవంతం అవ్వడంతో పాటు అవయవాల మధ్య సమన్వయం కూడా పెరుగుతుంది. ఇక శ్వాస తీసుకోవడం వేగవంతమవుతుంది..