ఇంత చెప్తున్నా, మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం (ముక్కు, మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం..... అంటూ మాస్కుల యొక్క ఆవశ్యకత పై ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ పెట్టిన టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ .....!!