నేటి సమాజంలో యువత ఫ్యాషన్ కి బానిసైయ్యారు. ఇక స్టైల్ గా కనిపించడం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. ఇక పిల్లలపై సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంది. తమ అభిమాన హీరోను అనుకరించడం, సోషల్ మీడియాలో వైరల్ వీడియోలను ఫాలో కావడం.. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలా అనుకరించే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రాణాలను కోల్పోతున్నారు.