ఏపీలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. ఇక అబ్బాయిల వలలో చిక్కి అమ్మాయిల నిండు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన వారిని నమ్మి అందుకు అంగీకరిస్తే.. కోరికలు తీర్చుకుని మొహం పెళ్లికి చాటేస్తున్నారు. అంతటితో ఆగకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.