తాజాగా మరో ఘటన వెలుగులొకి వచ్చింది. ఓ మూగ బాలుడి పై కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని అతను బయట పెడతాడేమో అన్న భయం తో అతణ్ణి అతి దారుణంగా చంపి గొనె సంచిలో వేసి చెత్తతో పడ వేశారు. అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విద్షయం బయటకు వచ్చింది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది.. వివరాల్లొకి వెళితే.. పూణేకు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా గున్నెడ మండలం పీర్లబండ తండాకు చెందిన ఓ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు..
అందులో ఓ అబ్బాయికి మూగ, అయితే ఆ పిల్లాడు తల్లి దండ్రులు పనికి వెళ్ళేవాల్లు.. అతడు ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. అతణ్ణి బలవంతంగా తిసుకెల్లారు. అనంతరం ఎవరూ లేని ప్రాంతానికి తిసుకెల్లారు.అతని పై లైంగిక దాడి చేశారు. అతను ఎంత వద్దని వారించిన వినకుండా అథన్ని పక్కకునెట్టి మరి లైంగిక దాడి చేశారు. దాంతో బాలుడి చెయ్యి విరిగింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతాడు భయపడి అతణ్ణి దారుణంగా హత్య చేశారు.. అనంతరం శవాన్ని గొనె సంచిలొ వేసి చెత్త లో పడేసారు.. అది చూసిన వాచ్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందిథులను అదుపులొకి తీసుకున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి