ఇంటర్మీడియట్ అర్హతతోనే,ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు "కమ్ బ్యాక్ టు హోం" కార్యక్రమం ద్వారా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం హెచ్సిఎల్ కంపెనీ కల్పిస్తోంది. అంతేకాకుండా ఇంటర్ సంవత్సరం చదువుతున్న వారితో పాటు గత రెండు సంవత్సరాలలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగావకాశాలకు అర్హులు