తులసి ఆకులు, మిరియాలు, అల్లం, పటికబెల్లం అన్ని బాగా దంచి, వేడి నీటిలో మరగబెట్టి కషాయం లా తయారు చేసుకోవాలి. నీటిని వడకట్టి తాగడం వల్ల జలుబు,గొంతునొప్పి,తలనొప్పి,జలుబు వల్ల వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పాటు దగ్గు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.