మధ్యాహ్నం నిద్ర పోయే వారిలో రక్తపోటు అదుపులో ఉండటం, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడటం, రోగ నిరోధక శక్తి పెరగడం, రోజంతా ఆరోగ్యంగా ఉండటం లాంటి ఎన్నో ఫలితాలు పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.