జీలకర్ర,శెనగపిండిలో మిఠాయి రంగు పొడి కలపడం,చక్కెర లో సుద్ధ ముక్కల పొడి, బొంబాయిరవ్వ కలపడం,బెల్లం లో మెటానిల్ పసుపు రంగు కలిపడం,వనస్పతి లో గంజి పొడి,ఉడికిన బంగాళాదుంప లాంటివి కలిపి కల్తీ చేస్తుంటారు.