బీరకాయను రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల,కాలేయం శుభ్రపడటంతో పాటు జీర్ణాశయ సమస్యలను దూరం చేసుకోవచ్చు.అంతేకాకుండా మలబద్ధకం,గ్యాస్, ఎసిడిటీ లతోపాటు కడుపు మంటను కూడా తగ్గిస్తుంది. బాలింతలలో పాల ఉత్పత్తికి, తల్లి ఆరోగ్యానికి బీరకాయ ఎంతో ఉపయోగపడుతుంది.