చిలకడ దుంపలను వారానికి ఒక సారి తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను, చర్మం మీద ముడతలు, వృద్ధాప్య ఛాయలను, గాయాలను తగ్గించడానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.