మీరు ఏవైతే ధాన్యాలను మొలకెత్తించాలి అనుకుంటున్నారో వాటిని ఎనిమిది నుంచి పది గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత వాటి నుండి నీటిని తీసివేసి శుభ్రమైన వస్త్రంలో ఉంచి, చుట్టి ముడి వేయాలి. ఇక 24 గంటల నుండి 48 గంటల లోపు మొలకలు తయారవుతాయి. అయితే మనం ఎంచుకునే గింజలను బట్టి అవి ఏర్పడతాయి. సజ్జలు, పెసలు అయితే 24 గంటల లోపు మొలకలు రావడం ప్రారంభమవుతాయి. అధిక బరువు,డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.