ఈ చిన్న ఉసిరి కాయ తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందా.. లేదా.. అని చాలామంది భ్రమలో ఉన్నారు. అయితే దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ చిన్న ఉసిరికాయలను డయాబెటిస్ రోగులు తినవచ్చు. వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. చిన్న ఉసిరి కాయలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. అయితే వీటిని తినేటప్పుడు డయాబెటీస్ రోగులు వారు ఉపయోగించే టాబ్లెట్లను బట్టి ఆరోగ్య సంరక్షకులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.