గచ్చకాయలతో చర్మ వ్యాధులు, అల్సర్ , డయాబెటిస్, దగ్గు, కడుపులో పురుగులు, నరాల వాపులు, పైల్స్ ఇలా ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవడానికి ఈ గచ్చకాయల ఉపయోగిస్తారు.