ఇక ఈ వేసవి కాలంలో చాలా మంది కూడా ఐస్ టీని చాలా ఎక్కువగా తాగుతుంటారు. రుచిలో అత్యుత్తమమైన ఐస్ టీ ఆరోగ్యానికి చాలా విధాలుగా హాని చేస్తుంది.ఇక ఐస్ టీ ని ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాల గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.ఐస్ టీ ఎక్కువగా తాగడం వల్ల స్ట్రోక్ లేదా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా వరకు ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వారి అభిప్రాయం ప్రకారం ఐస్‌ టీ అనేది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని బాగా పెంచుతుంది. అదనంగా ఇది శరీరంలో చక్కెర మొత్తాన్ని బాగా పెంచుతుంది. అందుకే ఐస్ టీని ఎంత అవైడ్‌ చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది.ఇక అలాగే నిద్ర సమస్యలు ఉన్నవారు కూడా ఖచ్చితంగా ఐస్‌ టీ తీసుకోకుండా ఉండాలి. ఇందులో ఉండే కెఫిన్ నిద్ర వ్యవస్థకు చాలా ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మీరు బాగా గంటల తరబడి మెలకువగా ఉండాల్సి వస్తుంది.



అలాగే ఐస్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేయ వైఫల్యానికి కూడా దారి తీస్తుంది. ఐస్ టీ ని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. మీరు ఇప్పటికే ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధిని కనుక ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు నుండి ఐస్‌ టీ తాగడం మానేయండి.ఇంకా అలాగే ఐస్ టీ ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు. కొవ్వు సమస్య ఉన్నవారు ఐస్ టీని ఎక్కువగా తాగకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొంతమంది బరువు తగ్గడంలో ఐస్ టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఎక్కువగా భావిస్తారు. కానీ ఇది శరీరంలో ఉన్న కొవ్వును బాగా పెంచుతుంది. దీంతో మీరు చాలా విపరీతంగా బరువు పెరుగుతారు.కాబట్టి ఖచ్చితంగా ఐస్ టీకి దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: