పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ చాలా ముఖ్యం. తగినన్ని న్యూట్రియెంట్స్, విటమిన్స్ సరిగ్గా అందినప్పుడే పిల్లల్లో సరైన పెరుగుదల ఉంటుంది. ఇక ఎదిగే పిల్లలకు ఎముకలకు తగినంత క్యాల్షియం అంది బలంగా ఉన్నప్పుడే, మంచి హైట్ పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.