ఈ సీజన్లో చిన్న పిల్లలు త్వరగా దగ్గు, జలుబు, జ్వరం బారిన పడతారు. ఇక చిన్న పిల్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే, మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలు వారికి రోజూ తినిపిస్తే చాలు.. దాంతో వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. అవి ఏంటో చూద్దామా.